పరిచయము

ఊరు: అమెరికాలో ఫలానా రాష్ట్రంలో ఫలానా ఊరు

ఉద్యోగం: అమెరికాలో సగం తెలుగువారు చేసేదే – సాఫ్టువేరు ఇంజనీరు.

ఇష్టాలు:
పెళ్ళికి ముందు – WWF, Cricket, Formula One Racing, వంటలు వండటం, తినడం.

పెళ్ళి అయ్యాక - WWF, Cricket, వండినవాటికి వంకలు పెట్టడం.

పిల్లాడు పుట్టాక – Cricket, Tennis, వండినవి తినడం, మా వాడి అల్లరిని చూస్తూ ఆనందించడం.

Blog రాయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. koodali.org మరియు thenegoodu.org లో ఉన్న Blogs ని చూసి, ప్రేరణ పొంది, ఇలా మొదలు పెట్టాను. చూద్దాం దీనికి ఎంత వరకూ న్యాయం చేస్తానో.

2 స్పందనలు కు “పరిచయము”

  1. బ్లాగు లోకానికి స్వాగతం. మీ బ్లాగు జల్లెడకు కలపబడినది

    http://www.jalleda.com

ప్రత్యుత్తరమిమ్ము