ద్రావిడు గతి ఇంతే
ద్రావిడు గతి ఇంతే
ఇక ఆడలేడంతే
ఆట రాని సెహవాగ్ నీ మనము చూడాలంతే (మనిషి బ్రతుకింతే బాణీ లో……)
దారుణం. ద్రావిడ్ ఎంతటి ఆటగాడో రుజువు చేసుకోవసనిన పనిలేదు. సెహవాగ్ కే ఆ అవసరం ఉంది. నిన్న జరిగిన ఛాలెంజర్ ట్రోఫీ మ్యాచ్ లో తప్పించి సెహవాగ్ గారు పీకింది ఏమీ లేదు. ఈ విషయం తెలిసి కూడా management ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. ద్రావిడ్ కి ఇంకో ౩ ఏళ్ళు ఆడే సత్తువ ఉంది.తొందరగా team లోకి మళ్ళీ రావాలని ఆశిస్తూ…..
అక్టోబర్ 29, 2007 వద్ద 8:07 పూర్వాహ్నం
yes, i do agree and wish the same.